చరణ్ కు గాయం .. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి బ్రేక్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వచిత్రం ‘మహర్షి’ టీజర్ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఈ టీజర్ ఏప్రిల్ 6న ఉగాది కానుకగా విడుదలకానుంది సమాచారం. ఇప్పటికే మహేష్ దానికి సంబందించిన డబ్బింగ్ ను కంప్లీట్ చేశారు. రేపు ఈ టీజర్ గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా ప్రముఖ హీరో అల్లరి నరేశ్ కీలక […]

ప్రముఖ దర్శకుడు మహేంద్రన్‌ కన్నుమూత

చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు జె. మహేంద్రన్‌ (79) కన్నుమూశారు. మూత్రపిండాల సంబంధిత సమస్యతో కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందించి, సోమవారం డిశ్చార్జ్‌ చేశారు. మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఆయన నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇళయరాజా, రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, తలైవసల్‌ విజయ్‌ తదితరులు […]

మార్వెల్‌ ఫ్యాన్స్‌ కోసం రెహమాన్‌ పాట

ముంబయి: ఆస్కార్‌ అవార్డుల గ్రహీత ఎ.ఆర్‌. రెహమాన్‌ మార్వెల్‌ భారత అభిమానుల కోసం పాట కంపోజ్‌ చేశారు. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ పాటను రూపొందించారు. సోమవారం ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఈ పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమం కోసం దర్శకుడు జో రుస్సో ఆదివారం ముంబయి చేరుకున్నారు. ఈ పాటలో రెహమాన్‌ మార్వెల్‌ సూపర్‌ హీరోల సాహసం గురించి పాడుతూ కనిపించారు. ప్రపంచం రేపటితో అంతం అయిపోవచ్చు.. కానీ వారసత్వం ఎప్పటికీ జీవంతో ఉంటుందని సాగే ఈ […]

తారక్‌ను పికప్‌ చేసుకున్న చరణ్‌

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం గుజరాత్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెట్‌లో తీసిన ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో స్కూటీపై తారక్‌ వ్యాన్‌ దగ్గరికి వెళ్లిన చరణ్‌ ఆయన్ను పికప్‌ చేసుకున్నారు. అక్కడి నుంచి తారక్‌ బండిని నడిపారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. గుజరాత్‌లోనే మరో 45 రోజులు షూటింగ్‌ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో […]

నేను ఇప్పటికీ షాక్‌లో ఉన్నా: అల్లు అర్జున్‌

హైదరాబాద్‌: కథానాయకుడు అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్‌ బుధవారం ఐదో పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా బన్నీ, సతీమణి స్నేహారెడ్డి సోషల్‌మీడియా వేదికగా తమ ముద్దుల కుమారుడికి శుభాకాంక్షలు చెప్పారు. ‘హ్యాపీ బర్త్‌డే మై బేబీ. నాకు ఎంతో అమూల్యమైన వాడు. ఐదేళ్ల స్వీట్‌నెస్‌, సంతోషం, సరదాతనం, లెక్కలేనంత ప్రేమ.. మా నాన్న (అల్లు అరవింద్‌) అయాన్‌కు పుట్టినరోజు కానుకగా స్విమ్మింగ్‌ పూల్‌ ఇచ్చారు. నేను ఇప్పటికీ షాక్‌లో ఉన్నా. 45 రోజుల క్రితం ఏం కావాలని నాన్న అయాన్‌ను అడిగారు. […]

విజయ్‌ సేతుపతిని అరెస్టు చేయండి

చెన్నై: తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతిని అరెస్టు చేయాలని పలు హిజ్రా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సూపర్‌ డీలక్స్‌’. సమంత, రమ్యకృష్ణ, ఫాహద్‌ ఫాజిల్‌ కూడా నటించారు. త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. అంతేకాదు అభినయం చక్కగా ఉందంటూ విమర్శకులు, ప్రముఖులు నటీనటులపై ప్రశంసల జల్లు కురిపించారు.కాగా ఇందులో విజయ్‌ హిజ్రా (శిల్పా) పాత్రలో కనిపించారు. డబ్బుల కోసం పిల్లల్ని అపహరించి, మరొకరికి అమ్మేస్తారు. […]

మన్మథుడి వ్యూహంలో…

‘మజిలీ’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది సమంత. తన చేతిలో రెండు సినిమాలున్నాయి. ‘ఓ బేబీ’ పూర్తి కావొచ్చింది. ‘96’ రీమేక్‌ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా తన ఖాతాలో మరో రెండు చిత్రాలు చేరాయని సమాచారం. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపు దిద్దుకుంటోంది. నాని, సుధీర్‌బాబు కథా నాయకులు. ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే పేరు పరిశీలిస్తున్నారు. కథానాయికగా సమంతని ఎంచుకున్నారని సమాచారం. మరోవైపు నాగార్జున చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు […]

మజిలీ: సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసిందోచ్

అక్కినేని నాగచైతన్య – సమంత నటిస్తున్న ‘మజిలీ’ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.  రీసెంట్ గానే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు.  అక్కినేని నాగార్జున.. వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరైన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే ‘మజిలీ’ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.   సినిమాను చూసిన సెన్సార్ అధికారులు ‘యూ/ఎ’ […]